హస్తినకు సీఎం రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి ఏప్రిల్1న ఢిల్లీకి వెళ్లారు. 

ఢిల్లీలో జరిగిన సీఈసీ మీటింగ్‌లో రేవంత్ పాల్గొన్నారు. ఏఐసీసీ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. 

ఇందులో తెలంగాణలో ఉన్న నాలుగు పెండింగ్ లోక్ సభ స్థానాలపై చర్చ. 

వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ స్థానాలు పెండింగ్‌. 

హైదరాబాద్ నుంచి సానియా మీర్జా, శేహనాజ్ తుబ్సుం పేర్లు, కరీంనగర్ స్థానం కోసం వెల్చాల రాజేందర్, ప్రవీణ్ రెడ్డి పేర్లు పరిశీలన.