బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్
పరిపాలన చేయాలంటే పొలిటికల్ విల్ చాలా అవసరమని ఉద్ఘాటించారు.
తెలంగాణలో ఒక ట్రంప్ ఉండేవారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ట్రంప్‌ను ప్రజలు పక్కన పడేశారని విమర్శించారు.
ఇష్టారాజ్యంగా పరిపాలన చేసేవారు ఎవరైనా ట్రంప్ అవుతారని ఆక్షేపించారు.
ట్రంప్ లాంటి వ్యక్తుల ఆటలు చాలారోజులు కొనసాగవని చెప్పుకొచ్చారు.
రాత్రి కలలో అనుకున్నది ట్రంప్ పగలు అమలు చేస్తున్నారని విమర్శించారు.
అలాగే, ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శలు చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.
మోదీ తన మిత్రుడు ట్రంప్ అని ఒకరోజు అంటారని అన్నారు.
ట్రంప్ మాత్రం భారతదేశంపై వెంటనే 50 శాతం టారిఫ్‌లు విధిస్తారని ఎద్దేవా చేశారు.
భారతీయులకు వీసాలు ఇవ్వకపోతే అమెరికాకే నష్టం వస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
విజన్ తెలంగాణ - రైజింగ్ తెలంగాణపై ఫోకస్ పెట్టామని తెలిపారు.
ఇందులో భాగంగానే రైజింగ్ తెలంగాణ-2047 రూపొందించుకున్నామని వివరించారు.
దేశంలోనే తెలంగాణ కొత్త రాష్ట్రమైనా హైదరాబాద్‌కు ఎంతో చరిత్ర ఉందని ఉద్ఘాటించారు.
హైదరాబాద్‌లో త్వరలో ఫ్యూచర్ సిటీ నిర్మించబోతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Related Web Stories
Rahul Gandhi: సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
లక్ష కోట్ల కుంభకోణంకు కారణం వీళ్లే.. కవిత షాకింగ్ కామెంట్స్
AI చాట్‌బాట్‌తో జాగ్రత్త.. ఈ ప్రశ్నలు అడిగితే జైలుకే..!
ప్రపంచంలో అత్యధిక బంగారం ఉన్న దేశం ఏది?