పార్టీని హస్తగతం చేసుకోవడానికి కుట్రలు జరుగుతున్నాయి

రూ.లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని రేవంత్ అంటారు కానీ హరీష్‌రావు గురించి మాట్లాడరు.. కేసీఆర్‌ను మాత్రమే టార్గెట్ చేస్తారు

కేసీఆర్‌పై సీబీఐ విచారణ వచ్చిందంటే.. అందుకు కారణం హరీష్‌రావు, సంతోష్‌రావే

నా ఇంటిగ్రిటీ నిరూపించుకోవడానికే పదవికి రాజీనామా చేస్తున్నా

ఏ పార్టీతో నాకు అవసరం లేదు, ఏ పార్టీలో చేరను

రేపు కేటీఆర్‌కు, కేసీఆర్‌పై కూడా కుట్రలు జరగొచ్చు

నాకు పదవులపై ఆశ లేదు.. బయటకు వచ్చేశా

పార్టీలో జరిగే తప్పులన్నీ కేటీఆర్‌పై మోపుతున్నారు

నా ప్రాణం పోయినా కేసీఆర్‌కు అన్యాయం జరగనివ్వను

హరీష్‌రావు ట్రబుల్ షూటర్ కాదు.. డబుల్ షూటర్