AI చాట్‌బాట్‌తో జాగ్రత్త.. ఈ ప్రశ్నలు అడిగితే జైలుకే..!
ChatGPT వంటి ఏఐ బాట్స్ వల్ల ఇప్పుడు సమాచార సేకరణ మరింత సులభం అయ్యింది.
జనరేటివ్ ఏఐ మనం అడిగిన ప్రశ్నలకు చిటికెలోనే సమాధానమిస్తుండటంతో చాలామంది వీట
ిపైనే ఆధారపడుతున్నారు.
ఇప్పుడు ఏఐ అన్ని రంగాల్లోనూ కీలకంగా మారింది. ప్రజల్లో ఆదరణ నానాటికీ పెరిగిప
ోతోంది.
అయితే, అడిగినవాటికల్లా సమాధానమిస్తుందనే భ్రమతో ఈ ప్రశ్నలు అడిగారంటే కచ్చితం
గా జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే.
ఏఐ చాట్‌బాట్‌లకు కొన్ని పరిమితులు ఉన్నాయి. వాటి ప్రకారం ఈ ప్రశ్నలకు ఆన్సర్
చేయవు.
ఆత్మహత్య, బాంబు తయారీ లేదా పిల్లలపై వేధింపులు వంటి అంశాల గురించి ప్రశ్నలు
అడగలేరు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల ప్రభుత్వాలు ఏఐ సాధనాలను అనునిత్యం పర్యవేక
్షిస్తుంటాయని గుర్తుంచుకోండి.
మీరు ఏఐ చాట్‌బాట్‌ను పై ప్రశ్నలు అడిగారో చిక్కుల్లో పడే ప్రమాదముంది. కాబట్టి జాగ్రత్త.
Related Web Stories
ప్రపంచంలో అత్యధిక బంగారం ఉన్న దేశం ఏది?
‘స్త్రీ శక్తి’-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
త్రివర్ణ పతాకం.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
కేటీఆర్‌కి కేంద్రమంత్రి బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్