2025-26 వార్షిక బడ్జెట్‌  రూ.3,22,359 లక్షల కోట్లు.

రూ.48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌. వయబులిటీ గ్యాప్‌ ఫండ్‌ రూ.2 వేలకోట్లు.

మూలధనం అంచనా వ్యయం రూ.40,635 కోట్లు.

రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు. రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు.

GSDPలో రెవెన్యూ లోటు 1.82 శాతం అంచనా. ద్రవ్య లోటు రూ.79,926 కోట్లు.

GSDPలో ద్రవ్య లోటు 4.38 శాతం అంచనా. పన్నుల ద్వారా ఏపీ ఆదాయం రూ.1,09,007 కోట్లు.

నాన్‌ ట్యాక్స్‌ రెవెన్యూ ఆదాయం రూ. 19,119 కోట్లు. కేంద్ర పన్నుల వాటా రూ.57,566 కోట్లు.

ఈ ఏడాది GDP వృద్ధి రేటు 14.39 శాతం. రానున్న ఐదేళ్లలో 29.29 శాతానికి పెరగొచ్చని అంచనా.