ఏపీ వ్యవసాయ  బడ్జెట్ ఫుల్ డీటేయిల్స్ - 3

రైతులకు వడ్డీలేని రుణాల కింద రూ.250 కోట్లు.

అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ అమలుకు రూ.9,400 కోట్లు.

 ఉచిత పంటల బీమా కోసం రూ.1,023 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.12,401 కోట్లు.

ఉద్యాన శాఖకు రూ.930.88 కోట్లు, పట్టుపరిశ్రమకు రూ.96.22 కోట్లు.

 సహకారశాఖకు రూ.239.85 కోట్లు, పశుసంవర్థకశాఖకు రూ.1,112.07 కోట్లు.

మత్స్య రంగానికి రూ. 540.9 కోట్లు, NG రంగా యూనివర్సిటీకి రూ.507 కోట్లు.

YSR వర్సిటీకి రూ.98 కోట్లు, SV వెటర్నరీ వర్సిటీకి రూ.154 కోట్లు.

ఏపీ ఫిషరీస్‌ వర్సిటీకి రూ.38 కోట్లు, ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు రూ.12,773 కోట్లు.

 గ్రామీణ ఉపాధి హామీకి రూ.6,026.87 కోట్లు, NTR జలసిరికి రూ.50 కోట్లు.

నీటివనరుల శాఖకు రూ.12,903 కోట్లు.