ఏపీ వ్యవసాయ  బడ్జెట్ ఫుల్ డీటేయిల్స్ - 2

 రూ.48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌.

వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు.

 ఎరువుల స్టాక్‌ నిర్వహణకు రూ.40 కోట్లు.

ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహానికి రూ.61 కోట్లు.

వ్యవసాయ యంత్రాల రాయితీకి రూ.139 కోట్లు.

7.78 లక్షల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశాం.

 డ్రోన్ల రాయితీ కోసం రూ.80 కోట్లు.

875 కిసాన్‌ డ్రోన్‌ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలు.

వ్యవసాయ యాంత్రీకరణకు రూ.219 కోట్లు.

విత్తన రాయితీ పంపిణీకి రూ.240 కోట్లు.