మహిళల్లో స్పూర్తిని నింపిన
9 మంది వీరవనితలు వీరే
ఎంతో మంది మహిళలు వారి విజయాలు, పోరాటాలతో
అందరికీ స్పూర్తిదాయకంగా నిలిచారు.
రాణి లక్ష్మీబాయి
వీరోచిత గాధ అందరికీ స్ఫూర్తిదాయకం. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణాలు విడిచారు
సావిత్రిబాయి పూలే
గొప్ప సామాజి సంస్కర్త. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. మహిళా విద్యారంగానికి మార్గదర్శకంగా నిలిచారు
ఇందిరాగాంధీ
భారత దేశ తొలి మహిళా
ప్రధానిగా ఎంతో పేరుగడించారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. ఇందిరమ్మ నాయకత్వం, ధైర్యం అందిరికీ స్పూర్తిదాయకం
కస్తూర్బా గాంధీ
మహిళల హక్కుల కోసం, సమాజంలో అన్యాయానికి వ్యతిరేకంగా ఎన్నో రచనలు చేశారు.
మీరాబాయి
సాధువు, కవయిత్రి. తన భక్తి
ద్వారా సమాజంలో అసమానత, అన్యాయానికి వ్యతిరకంగా
గళాన్ని వినిపించారు.
యువరాణి అమృత్ కౌర్
సమాజంలో అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన మహిళా రాజమూర్తి
కిరణ్ బేడీ
భారత పోలీస్ విభాగంలో తొలి మహిళా ఐపీఎస్ అధికారిణిగా.. నైతిక విలువలు, సామర్థ్యంతో అందరికీ స్పూర్తిదాయకంగా నిలిచారు.
మమతా బెనర్జీ
టీఎంసీ పార్టీ స్థాపనలో కీలక
పాత్ర పోషించిన దీదీ.. రాష్ట్ర రాజకీయాల్లో మహిళల
ప్రభావాన్ని పెంచారు.
సుష్మాస్వరాజ్
భారత విదేశాంగ మంత్రిగా తన సామర్థ్యంతో ప్రపంచ వ్యాప్తంగా దేశ ప్రతిష్టతను పెంచి, బలోపేతం చేశారు.
Related Web Stories
ఏపీ వ్యవసాయ బడ్జెట్ ఫుల్ డీటేయిల్స్ - 3
ఏపీ వ్యవసాయ బడ్జెట్ ఫుల్ డీటేయిల్స్ - 2
ఏపీ బడ్జెట్.. ఫుల్ డీటెయిల్స్..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన చంద్రబాబు,లోకేష్..