ఈ అందమైన
జలపాతాలను జీవితంలో
ఒక్కసారైనా చూసి తీరాల్సిందే..
బొగత జలపాతం
బొగత జలపాతం తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని ఎటురునాగారం సమీపంలో, చెరువుల మధ్య అరణ్య ప్రాంతంలో ఉంటుంది.
వర్షాకాలంలో ఇక్కడ నీటి ప్రవాహం అధికంగా ఉండి అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది. పచ్చని పర్వతాలు, ప్రకృతి మధ్యలో ఇది పర్యాటకులకు ఒక ఆకర్షణీయ స్థలం.
గుండాల జలపాతం
గుండాల జలపాతం కొమరంభీం అసిఫాబాద్ జిల్లాలో ఉంటుంది.
ఈ జలపాతం సుమారుగా 100 అడుగుల పై నుండి జాలువారుతూ ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
కుంటల జలపాతం
కుంటాల జలపాతం
తెలంగాణ లోనే
అతి ఎత్తయిన జలపాతం.
వర్షాకాలంలో ఇది అత్యంత అద్భుతంగా కనిపిస్తుంది, చుట్టూ పచ్చని అరణ్యాలు, రాతిబండలు అందాన్ని పెంచుతాయి.
రాయికల్ జలపాతం
కరీంనగర్ జిల్లాలోని రాయికల్ జలపాతం ఎంతో అందంగా కనిపిస్తుంది.
ఇక్కడికి వెళ్లే మార్గం కాస్త ఇబ్బందిగా ఉంటుంది, కానీ ప్రకృతి ప్రేమికులు ఈ జలపాతాన్ని ఎంతో ఇష్టపడతారు.
చింతల మాదర జలపాతం
ఆసిఫాబాద్ జిల్లాలోని
చింతల మాదర జలపాతం పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తుంది.
ఎత్తైన కొండల మధ్య నుంచి జాలు వారే నీటి ప్రవాహాలు ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
Related Web Stories
ఈ హెర్బల్ డ్రింక్స్.. బ్లడ్ షుగర్‌ను, కొలస్ట్రాల్నుతగ్గిస్తాయి..
భారతదేశంలో సందర్శించాల్సిన 8 టైగర్ రిజర్వ్‌లు..
పావురాలను తరిమి కొట్టే సూపర్ టిప్స్ ఇవే
కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది మృతి