కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం

బైకును ఢీకొట్టడంతో వి కావేరి ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధం

సజీవదహనమైన 20 మంది

ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం

ప్రమాదానికి గురైన బస్సు నెంబర్ DD01 N9490

బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

క్షతగాత్రులకు రూ.50వేల  పరిహారం