జుట్టు రాలడానికి ప్రధాన కారణం చుండ్రు సమస్య

చుండ్రు ఉంటే తలలో దురదగా ఉంటుంది

నిపుణుల అభిప్రాయం ప్రకారం, అధిక నూనె ఉత్పత్తి లేదా తలలో పొడిబారడం చుండ్రుకు దారితీస్తుంది

అయితే, ఈ ఆయుర్వేద చిట్కాతో చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చు

వారానికి ఒకసారి వేపాకు నీటితో తలస్నానం చేయండి

ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో వేప ఆకులను వేసి రంగు మారే వరకు మరిగించండి

ఆ నీరు చల్లారిన తర్వాత తలస్నానం చేయండి

వేపాకు నీటి స్నానం చుండ్రును తగ్గించి, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది