స్కూల్ విద్యార్థులు కోడింగ్ నేర్చుకుంటే పలు ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

కోడింగ్ నేర్చుకుంటే సమస్యలను పరిష్కరించే నైపుణ్యం వస్తుంది. తార్కిక సామర్థ్యాలు పెరుగుతాయి

కోడింగ్‌తో విద్యార్థుల్లో సృజనాత్మకత కూడా పెరుగుతుంది. క్రమపద్ధతిలో ఆలోచించే నైపుణ్యం వస్తుంది. 

భవిష్యత్తులో టెక్ రంగంలో నిలదొక్కుకునేందుకు కావాల్సిన నైపుణ్యాలు పిల్లలకు వస్తాయి. 

కోడింగ్‌తో పిల్లల్లో సహనం, నేర్పు, దృఢచిత్తం కూడా అలవడతాయి

ఈ నైపుణ్యాలతో జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించే సామర్థ్యం కూడా అలవడుతుంది. 

కాబట్టి బంకరు భవిష్యత్తుకు కావాల్సిన నైపుణ్యాల కోసం పిల్లలు కోడింగ్ నేర్చుకోవాలి.