పరగడుపున కొబ్బరి నీళ్లు తాగితే పలు ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
కొబ్బరి నీళ్లల్లోని సహజసిద్ధమైన ఎలక్ట్రొలైట్స్ కారణంగా డీహైడ్రేషన్ దరిచేరదు
ఇది తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు జీర్ణవ్యవస్థ మెరగయ్యేందుకు దోహదపడుతుంది
కొబ్బరి నీళ్లల్లోని పోటాషియం కారణంగా బీపీపై నియంత్రణ పెరుగుతుంది
కొబ్బరి నీళ్లల్లో కెలొరీలు కూడా తక్కువగా ఉండటంతో త్వరగా బరువు తగ్గుతారు
కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ముప్పు కూడా కొంత మేర తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు
ఇందులోని క్షార గుణాలు శరీరంలోని పీహెచ్ స్థాయిలను కూడా తగ్గిస్తాయని కొందరు నమ్ముతారు
కాబట్టి, పరగడుపున కాఫీ, టీలకు బదులు కొబ్బరి నీళ్లను ఎంచుకోవాలని అనుభవజ్ఞులు చెబుతారు.
Related Web Stories
15 రోజులు ఆయిల్ ఫుడ్ మానేస్తే.. మీ శరీరంలో జరిగేది ఇదే..
ఇంట్లో కుక్కలను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..
యోగాతో ఇలాంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయని తెలుసా
మీ ఆరోగ్యాన్ని హరించే అలవాట్లు ఇవే..