యోగాతో చర్మ ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.
యోగాతో రక్త ప్రసరణ మెరుగై చర్మం కాంతివంతం అవుతుంది.
యోగాతో శరీరంలోని విషతుల్యాలు తొలగిపోవడంతో చర్మం మరింత పరిశుభ్రంగా కనిపిస్తుంది.
యోగాతో హార్మోన్‌ల మధ్య సమతౌల్యత ఏర్పడి మొటిమల బెడద వదిలిపోతుంది.
యోగా చేసే వారి చర్మం ఎక్కువ కాలం పాటు యవ్వనం ఉట్టిపడేలా కాంతివంతంగా ఉంటుంది.
యోగాతో రాత్రిళ్లు మంచి నిద్రపట్టి చర్మానికి తనని తాను పునరుద్ధరించుకునే అవకాశం చిక్కుతుంది.
యోగాతో ఒత్తిడి తగ్గి ముఖంపై డల్‌నెస్, పింపుల్స్ తొలగిపోతాయి.
చర్మం కందిపోయినట్టు ఉండటం, దురదలు ఇతర చికాకులు వంటివి కూడా తొలగిపోతాయి.
Related Web Stories
మీ ఆరోగ్యాన్ని హరించే అలవాట్లు ఇవే..
దీపావళి రోజు ఏం చేయాలి?
స్మార్ట్ ఫోన్లోని ఫ్లైట్ మోడ్‌తో ఇన్ని లాభాలు ఉంటాయా..
ల్యాప్‌టాప్ బ్యాటరీ చార్జింగ్ త్వరగా అయిపోతోందా..