దీపావళి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ

ఈ సంవత్సరం దీపావళిని  అక్టోబర్‌ 20న జరుపుకుంటారు

దీపావళి రోజున ఏం చేయాలో తెలుసుకుందాం..

ఉదయాన్నే అభ్యంగన స్నానం చేయాలి

ఇంటిని శుభ్రం చేయాలి

కలర్ ఫుల్‌గా ముగ్గులు వేయాలి

ఇంటి అన్ని మూలల్లో మట్టి దీపాలను వెలిగించాలి

లక్ష్మీదేవి, కుబేరుడిని కుటుంబ సభ్యులతో కలిసి పూజించాలి

ఇంట్లో తాయారు చేసిన మిఠాయిలను నైవేద్యం పెట్టాలి

దీపాలు, వస్త్రాలు, తినుబండారాలు లాంటివి దానాలు చేయాలి

పటాకులను పరిమితిలో జాగ్రత్తగా కాల్చాలి