జంటలు తమ బంధాన్ని మరింత దృఢంగా మార్చుకునేందుకు 2-2-2 రూల్ ఫాలో కావాలి

జంటలు ప్రతి రెండు వారాలకు ఒకసారి సమీప రెస్టారెంట్‌కు డేట్‌పై వెళ్లాలి

ప్రతి రెండు నెలలకు ఒకసారి వారాంతంలో టూర్‌పై వెళ్లాలి. 

ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వారం రోజుల పాటు సుదీర్ఘ టూర్‌పై వెళ్లి రావాలి. 

ఇలా చేస్తే జంటల మధ్య మానసిక సాన్నిహిత్యం పెరుగుతుంది. 

ఇలా తరచూ ఒకరికోసం మరొకరు సమయం కేటాయిస్తూ అవతలి వారి మానసిక అవసరాలకు  ప్రాధాన్యం ఇవ్వాలి

రోజువారి బాధ్యతల నుంచి సాంత్వనగా జంటలు కలిసి ఇలా  టూర్లపై వెళితే వారి మనసులు మరింత దగ్గరవుతాయి

సుదీర్ఘకాలం పాటు వేసే టూర్‌ల వల్ల రిలాక్సయ్యేందుకు సమయం చిక్కి జంటల్లో మునుపటి సాన్నిహిత్యాన్ని వస్తుంది