సెల్‌ఫోన్ స్క్రీన్‌లు, మానిటర్లు వెలువరించే నీలి కాంతితో కొన్ని సమస్యలు వచ్చే ఛాన్సుంది
సాధారణంగా నీలి కాంతి శరీరంలోని జీవ గడియారాన్ని నియంత్రిస్తుంది
కంటిపై అతిగా నీలి కాంతి పడితే శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తి తగ్గి నిద్రలేమి బారిన పడతారు
నీలి కాంతి ఎక్కువగా కంటిపై పడితే శరీరం అలర్ట్ అవుతుంది. కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు పెరిగి ఒత్తిడి బారిన పడతారు
నీలి కాంతి ఎక్కువైతే హార్మోన్ అసమతౌల్యత పెరిగి డయాబెటిసిస్, ఊబకాయం ముప్పు అధికమవుతుంది
ఆందోళన, చికాకు ఎక్కువై మూడ్ నియంత్రణలో లేక మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది
నిరంతరం నీలి కాంతి కంటిపై పడితే కళ్లు అలసిపోతాయి.
అతిగా నీలి కాంతిని చూడటం వల్ల సెక్స్ హార్మోన్స్ మధ్య సమతౌల్యత తగ్గి లైంగికారోగ్యం దెబ్బతింటుంది
Related Web Stories
మీ ఊపిరితిత్తులను కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
దీపావళికి ఏం ధరించాలా అని ఆలోచిస్తున్నారా.. అయితే ఇవి చూడండి..!
ఈ పప్పు తింటే బరువు తగ్గుతారట..
దీపావళి పండుగకు క్రాకర్లు కాల్చే అలవాటు ఉందా? జాగ్రత్త..