ప్రపంచవ్యాప్తంగా దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు
దీపావళి పండుగ సందర్భంగా లక్ష్మీదేవి, గణేశుడికి ప్రత్యేక పూజలు చేస్తారు
అంతేకాకుండా, దీపావళి పండుగకు వివిధ రకాల క్రాకర్లు పేల్చడం ఒక సంప్రదాయం
అయితే, పర్యావరణ అనుకూల క్రాకర్లను మాత్రమే కాల్చండి
ఎందుకంటే, క్రాకర్ల నుండి వెలువడే పొగ ఆరోగ్యానికి హానికరం
బాణసంచా పొగలో ఉండే హానికరమైన కణాలు గాలిలో కలిసిపోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తాయి
క్రాకర్ల నుండి వెలువడే పొగ నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి, ఛాతీలో చికాకును కలిగిస్తుంది
క్రాకర్లలో ఉండే రసాయనాలు చర్మ అలెర్జీలు, దద్దుర్లు, దురదలకు కారణమవుతాయి
మరీ ముఖ్యంగా, లైసెన్స్ ఉన్న దుకాణాలలో మాత్రమే క్రాకర్లు కొనండి
Related Web Stories
జున్ను.. మీ ఆరోగ్యానికి దన్ను..
ఈ దేశంలో ట్రాఫిక్ సిగ్నల్సే ఉండవు..!
ఈ వస్తువులను పొరపాటున విమానంలో తీసుకెళ్లకూడదు...
మీ జట్టు తళతళ మెరవాలంటే ఈ నూనె వాడాల్సిందే..