జున్ను.. మీ ఆరోగ్యానికి దన్ను..
కాల్షియం, ప్రోటీన్లతో పాటు పలు విటమిన్లు జున్ను ద్వారా శరీరానికి అందుతాయి.
జున్ను మంచి ప్రో బయోటిక్. జున్ను తింటే గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
జున్నులో అధిక మోతాదులో ఉండే కాల్షియం ఎముకలు, దంతాల ఆర్యోగాన్ని కాపాడుతుంది.
శాకాహారులు ప్రోటీన్ కోసం జున్ను తీసుకోవడం ఎంతో ఉత్తమం.
జున్నులో ఆరోగ్యకర కొవ్వులు ఉంటాయి. చెడు కొలస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
జున్నులో ప్రోటీన్లు, కొవ్వులు ఉండి ఆకలిని నియంత్రిస్తాయి.
జున్నులో విటమిన్ ఎ, విటమిన్ బి12 వంటి విటమిన్లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి.
జున్నులో విటమిన్లతో పాటు జింక్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
జున్నులో ఇన్ని పోషకాలు ఉన్నప్పటికీ క్యాలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. మోతాదుకు మించి తినడం మంచిది కాదు.
Related Web Stories
ఈ దేశంలో ట్రాఫిక్ సిగ్నల్సే ఉండవు..!
ఈ వస్తువులను పొరపాటున విమానంలో తీసుకెళ్లకూడదు...
మీ జట్టు తళతళ మెరవాలంటే ఈ నూనె వాడాల్సిందే..
తమలపాకు చెట్టు పెరగాలంటే ఈ చిట్కాలు పాటిస్తే ఇల్లంతా పచ్చదనమే!