ఈ పప్పు తింటే బరువు తగ్గుతారట..
చాలా మందికి ఎర్రపప్పు రుచి బాగా నచ్చుతుంది. ఇందులో ఉండే అధిక ప్రొటీన్ శాతం దీని రుచిని అమాంతం పెంచేస్తుంది.
ఇంతకీ ఇందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం...
ఎర్ర పప్పులో ఐరన్ ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి, ఇవి రక్త కణాల ఉత్పత్తిని పెంచి రక్తహీనతను నివారిస్తాయి.
100 గ్రాముల ఎర్ర పప్పులో సుమారు 7.5 మి.గ్రా ఐరన్ ఉంటుంది
ఎర్ర పప్పు త్వరగా జీర్ణమవుతుంది కాబట్టి, జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇది అనువైన ఆహారం
ఎర్ర పప్పులో పొటాషియం, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.
ఎర్ర పప్పు తక్కువ కేలరీలతో, అధిక ప్రోటీన్ మరియు ఫైబర్‌తో నిండి ఉంటుంది, ఇది బరువు తగ్గాలనుకునేవారికి అద్భుతమైన ఆహారం
ఎర్ర పప్పులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది.
Related Web Stories
దీపావళి పండుగకు క్రాకర్లు కాల్చే అలవాటు ఉందా? జాగ్రత్త..
జున్ను.. మీ ఆరోగ్యానికి దన్ను..
ఈ దేశంలో ట్రాఫిక్ సిగ్నల్సే ఉండవు..!
ఈ వస్తువులను పొరపాటున విమానంలో తీసుకెళ్లకూడదు...