ఇష్టమైన వారికి దూరం కావటం అన్నది నరకంలాంటిది. ఎంతకష్టమైనా సరే వాస్తవాలను అంగీ
కరించండి.
కొంతకాలం పాటు వారితో సంబంధాలను పూర్తిగా తెంచుకోండి. మెసేజెస్, కాల్స్, వారి సోషల్ మీడియ
ా ప్రొఫైల్స్ చెక్ చేయటం లాంటివి చేయకండి.
వెంటనే వేరే రిలేషన్‌లోకి పరుగులు పెట్టకండి. కొంత టైం తీసుకోండి.
కష్టాల్లో మీకు తోడుగా ఉండే వ్యక్తులతో ఎక్కువ సమయాన్ని గడపండి.
ఇకపై మీ కోసం మీరు బ్రతకండి. మీ గురించి కూడా ఆలోచించుకోండి. మీకు ఇష్టమైన పనిలో మునిగిపో
ండి.
గోల్స్ పెట్టుకోండి. వాటిని సాధించడానికి ప్రయత్నించండి.
మీ బ్రేకప్ నుంచి నేర్చుకున్న పాఠాలను గుర్తు పెట్టుకోండి. భవిష్యత్‌లో మళ్లీ తప్పు జరగకు
ండా చూసుకోండి.
ఒక్క రోజులో ఏ అద్భుతం జరగదు. ఓపిగ్గా ఉండండి. నో పెయిన్.. నో గెయిన్..
Related Web Stories
ఇలా చేయండి.. మీ చర్మాన్ని కాంతివంతంగా చేసుకోండి
సెల్‌ఫోన్ వెలువరించే బ్లూ లైట్‌తో కలిగే అనర్థాలు ఇవే
మీ ఊపిరితిత్తులను కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
దీపావళికి ఏం ధరించాలా అని ఆలోచిస్తున్నారా.. అయితే ఇవి చూడండి..!