ఇలా చేయండి.. మీ చర్మాన్ని కాంతివంతంగా చేసుకోండి

చర్మాన్ని కాంతివంతం చేసుకునేందుకు ఎన్నో ఖరీదైన ఉత్పత్తులను వాడుతుంటారు

ఇంట్లోని కొన్ని పదార్ధాలతో చర్మాన్ని మిలమిలా మెరిసేలా చేసుకోవచ్చు

కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే కూడా చర్మం కాంతివంతం అవుతుంది

పసుపు: ఇందులో ఉండే వ్యాధినిరోధక శక్తి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది

ఉసిరి: చర్మాన్ని ముడతలు రాకుండా చేస్తుంది

కొబ్బరినూనె: తరచూ వాడుతుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది

తేనె:  ముటిమలను, మచ్చలను నివారిస్తుంది. 

కుంకుమపువ్వు: ఫేస్ ప్యాక్‌లో కుంకుమపువ్వును వేస్తే చర్మ కాంతి పెరుగుతుంది