శీతాకాలంలో రూమ్ హీటర్ గదిని వెచ్చగా ఉంచడానికి సహాయపడుతుంది
కానీ, రూమ్ హీటర్‌ని ఎన్ని గంటలు వాడాలో తెలుసా?
హీటర్‌ను 3-4 గంటల కంటే ఎక్కువసేపు వాడకూడదు, ఎందుకంటే అధిక వేడి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది
హీటర్ వాడేటప్పుడు, గదిలో కొంత వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి. తద్వారా తాజా గాలి లోపలికి వస్తూ ఉంటుంది
రూమ్ హీటర్ నుండి వచ్చే వేడి గాలి కళ్ళు పొడిబారడానికి, చికాకు కలిగించడానికి కారణమవుతుంది
ఆస్తమా బాధితులు హీటర్ల వాడకాన్ని పరిమితం చేయాలి
రూమ్ హీటర్ ఆన్ చేసుకుని నిద్రపోవడం ప్రమాదకరం. ఇది ఊపిరాడకుండా చేస్తుంది
రూమ్ హీటర్‌ను మంచం నుండి కనీసం ఐదు అడుగుల దూరంలో ఆపరేట్ చేయాలి
పాత ఎలక్ట్రిక్ హీటర్‌ను ఉపయోగిస్తూ ఉంటే క్రమం తప్పకుండా సర్వీస్ చేయించుకోండి
Related Web Stories
పెసలు తింటే ఎన్ని ఉపయోగాలో తెలుసా?
డయాబెటిస్ - కొలస్ట్రాల్.. ఈ రెండింటి మధ్య లింకేంటి..
చుండ్రు తగ్గాలంటే ఈ ఒక్క ఆయుర్వేద చిట్కా చాలు
బట్టలపై మరకలు చిటికెలో ఇలా మాయం..