నేటి నగర జీవనంలో, కాకుల కంటే పావురాల సంఖ్య ఎక్కువగా పెరిగింది.

పావురాలు ఆహారం, నీరు లభించే ప్రదేశాలను అంత తేలికగా వదలవు.

వెనిగర్ వాసన వాటికి నచ్చదు.

ఒక చిన్న గిన్నెలో తెల్ల వెనిగర్ నింపి బాల్కనీలో ఉంచడం ద్వారా కూడా పావురాలను తరిమికొట్టవచ్చు.

పావురాలు గూడు కట్టుకోవడానికి తరచుగా వచ్చే ప్రదేశాలను గుర్తించండి.

ఆ ప్రదేశానికి వెళ్లే మార్గాన్ని నైలాన్ వైర్ నెట్తో పూర్తిగా అడ్డుకోవడం వలన వాటి రాకను శాశ్వతంగా నిరోధించవచ్చు.

పావురాలకు ఊహించని మెరుపు, దాని ప్రతిబింబం అంటే అస్సలు నచ్చదు.

బాల్కనీ గ్రిల్స్, హ్యాండ్‌రైల్స్, గోడలు, టైల్స్ వంటి వాటిపై లవంగం నూనె పిప్పరమెంటు, మిరప పొడి ద్రావణం వంటి బలమైన వాసన కలిగిన పదార్థాలను చల్లడం వల్ల  పావురాలను ఆ ప్రాంతాల నుండి దూరం చేయవచ్చు.