వామ్మో.. ఎర్రచందనం వల్ల ఇన్ని ఉపయోగాలా..

యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది.

ఎర్ర చందనం కలపతో విలావంతమైన ఫర్నీచర్ తయారు చేస్తారు.

ఖరీదైన బొమ్మలు, సంగీత వాయిద్యాలను తయారు చేస్తారు.

 ఔషధాల తయారీలోనూ ఎర్ర చందనాన్ని ఉపయోగిస్తున్నారు

 ఎర్ర చందనం చర్మ సమస్యల నుంచి కాపాడుతుంది. చర్మన్ని కాంతివంతంగా ఉంచుతుంది 

 శరీరంలో మంట, అధిక దాహం సమస్యలకు ఎర్ర చందనం చెక్ పెడుతుంది.

దీర్ఘకాలిక దగ్గు, జలుబు ఎర్ర చందనంతో నయం అవుతుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.