ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు.. చాలా డేంజర్...
పొద్దున్నే లేవగానే కాఫీ లేదా టీ తాగతే దీంతో కడుపు ఉబ్బరం, అసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉత్పన్నం అవుతాయి.
సిట్రస్ పండ్లు వల్ల గుండెల్లో మంట, అల్సర్, గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలు రావచ్చు.
అరటిపండు ఖాళీ కడుపుతో తింటే శరీరంలో చక్కెర స్థాయి అమాంతం పెరిగిపోవచ్చు
స్వీట్లు, కేకులు, చాక్లెట్లు, బిస్కెట్లు వంటి అధిక చక్కెరగల ఆహారాలు మీ కడుపులోని ఫ్రక్టోజ్‌తో ఓవర్‌లోడ్ అవుతాయి.
అధిక మసాలాలు వేసి వండిన పదార్థాలు ఖాళీ కడుపుతో తింటే అసౌకర్యం కలిగే అవకాశాలు అధికం. ఇది జీర్ణక్రియలో సమస్యలు సృష్టిస్తుంది.
పెరుగు ఖాళీ కడుపుతో తింటే ఇందులోని యాసిడ్లు మీ కడుపులోని మంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.
ముఖ్యంగా వేసవిలో ఉదయం పూట ఆయిల్ ఫుడ్ తినడం మీ శరీరానికి హానికరం.
Related Web Stories
రొయ్యలు దమ్ బిర్యానీ ఇలా చేస్తే లొట్టలేసుకుని లాగించాల్సిందే
పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసా..
ఇస్రోకి కొత్త చైర్మన్
మీ పిల్లలు ఎత్తు పెరగట్లేదని బాధపడుతున్నారా? - ఈ ఫుడ్ తినిపించండి