ప‌న్నీర్ ద‌మ్ బిర్యానీ ఎలా  చేయాలో తెలుసుకుందాం 

ప‌న్నీర్ ద‌మ్ బిర్యానీకి కావల్సినవి ఒక టేబుల్‌స్పూన్‌ నెయ్యి, నూనె, అనాసపువ్వు, 

రెండు లవంగాలు, చెక్క నిమ్మరసం,ఉప్పు వేసి బాగా కలిపి గంటపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి

రెండు లీటర్ల నీళ్లు పోసి ఒక టేబుల్‌స్పూన్‌ నెయ్యి, 

దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, సాజీర, మిరియాలు, 

ఉప్పు, నిమ్మరసం, గులాబీ రెక్కలు వేసి బాగా మరిగాక బాస్మతి బియ్యం వేసి ఉడికించాలి

అన్నం సగానికి పైగా ఉడికిన తర్వాత పనీర్‌ ముక్కలు పైనుంచి వేసి

కొత్తిమీర, పుదీనా తురుము, వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసి 

మూతపెట్టి పావుగంటపాటు సన్నటి మంటపై ఉడికించాలి