సీజన్‌తో సంబంధం లేకుండా పొడిబారి పొలుసుల్లా కొందరికి ఈ సమస్య ఎదురవుతుంది
ఇంటి చిట్కాలతో ఆ సమస్యను శాశ్వతంగా దూరం పెట్టవచ్చు
రాత్రి పూట కొబ్బరినూనెతో చర్మపు పొరల్లోకి ఇంకే వరకు పాదాలపై మృదువుగా మసాజ్ చేయాలి
కొద్ది రోజుల్లోనే పాదాలపై చర్మం తిరిగి కోమలంగా మారుతుంది
ఒక పాత్రలోకి అరచెంచా నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, బ్రౌన్ షుగర్ తీసుకొని బాగా కలపాలి
కాళ్లు, పాదాల వద్ద పొడిగా మారిన చర్మంపై అప్లై చేసి కాసేపు మృదువుగా మసాజ్ చేయాలి
పొడిగా మారిన పాదాలకు తేనె అప్లై చేసి మూడు నిమిషాల మసాజ్ చేయాలి
10 నుంచి15 నిమిషాలు ఆరనిచ్చి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి
ఈ చిట్కాలు చర్మానికి తేమనందించడంతో పాటు మృదువుగానూ మార్చుతుంది
Related Web Stories
సమయ పాలన కోసం టాపర్స్ చిట్కాలు ఇవే!
పచ్చిరొయ్యలు వంకాయ ఇగురు కూర ఇలా వండారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు,
ఈ ఆహారాలు తీసుకుంటే కొత్త వైరస్ మిమ్మల్ని చూసి పారిపోవాల్సిందే..
మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే అదృష్టమా