సమయపాలన కోసం టాపర్స్ ఫాలో అయ్యే చిట్కాలు ఏంటంటే..
ఏ రోజు ఏం చేయాలనే విషయంలో స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకోవాలి
ఈ లక్ష్యాలకు అనుగూణంగా టైం టేబుల్ సిద్ధం చేసుకోవాలి
కేవలం చదువుకే కాకుండా ఆటవిడుపు కోసం సమయం ఉండేలా షెడ్యూల్ సిద్ధం చేసుకోవాలి
దృష్టి మళ్ల కుండా జాగ్రత్త పడాలి. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి
నిరంతరం చదువే కాకుండా అప్పుడప్పుడూ బ్రేక్ తీసుకుని నచ్చిన పని చేయాలి
ఒకసారి చదివినది క్రమం తప్పకుండా మననం చేసుకోవాలి
సానుకూల దృక్పథంతో లక్ష్యం వైపు ప్రయాణిస్తే సమయ పాలన అదే అలవడుతుంది.
తద్వారా సులువుగా లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు.
Related Web Stories
పచ్చిరొయ్యలు వంకాయ ఇగురు కూర ఇలా వండారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు,
ఈ ఆహారాలు తీసుకుంటే కొత్త వైరస్ మిమ్మల్ని చూసి పారిపోవాల్సిందే..
మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే అదృష్టమా
ఇలా చేస్తే చపాతీలు మృదువుగా వస్తాయి..