ఈ ఆహారాలు తీసుకుంటే కొత్త వైరస్  మిమ్మల్ని చూసి పారిపోవాల్సిందే..

 భారతదేశంలో నాలుగు HMPV కేసులు నమోదయ్యాయి.

 దీని గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.

యాంటీ ఆక్సిడెంట్లతో ప్యాక్ చేయబడిన గ్రీన్ టీ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

వెల్లుల్లిలోని యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి

పసుపులోని శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను అందిస్తుంది.

బచ్చలికూరలో విటమిన్ సి, ఇ పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు ఊపిరితిత్తుల కణజాలాన్ని రక్షించడానికి సహాయపడతాయి.