భయంకరమైన కొత్త వైరస్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..

చైనాలో కాలుమోపిన మరో భయంకరమైన కొత్త వైరస్ ప్రపంచాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

కోవిడ్ తర్వాత చైనాలో మరో ఆరోగ్య సంక్షోభం కనిపిస్తోంది. చైనాలో ప్రతిచోటా ఈ వైరస్ కేసులు పెరుగుతున్నాయి

 వైరస్ లక్షణాలు ఉన్నవారు సాధారణ పరిశుభ్రత పద్ధతులను అనుసరించడం ద్వారా వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చు

క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలి

తరచుగా చేతులు కడుక్కోవడం వల్ల సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

వ్యక్తిగత వస్తువులను పంచుకోవడం మానుకోండి

 మీరు అనారోగ్యంతో ఉంటే, వైరస్ ఇతరులకు వ్యాపించకుండా ఉండటానికి ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవడం మంచిది.