సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..

 సైక్లింగ్ వల్ల శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్స్ ఎండార్ఫిన్స్ విడుదల ఎక్కువ అవుతుంది. 

2 సైక్లింగ్ వల్ల ఆందోళన, డిప్రెషన్ కూడా తగ్గుతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది

రెగ్యులర్ సైక్లింగ్ చేస్తే కండరాలు పెరిగేందుకు తోడ్పడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 

బరువు తగ్గడానికి సహయపడుతుంది 

 సైక్లింగ్ వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా పెరుగుతుంది. 

సైకిల్‌ను తొక్కితే హైబీపీ త‌గ్గుతుంది. బీపీ, కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లో ఉంటాయి.

ప్రతిరోజూ సుమారు 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కితే.. ఒక ఏడాదిలో దాదాపు ఐదు కిలోల కొవ్వును కరిగిస్తుందట.