అన్నం పరబ్రహ్మ స్వరూపం  ఊరికే పారేయడం అంత మంచిదికాదు

అన్నంతో నోటికి రుచికరంగా స్నాక్స్, స్వీట్స్,పులిహ్యారా అనేక రకమైనవి తయరుచేయొచ్చు 

రైస్‌తో క్రీస్పీ, డెలీషియస్ కట్‌లెట్ చేసుకోవచ్చు

ఉడకపెట్టిన బంగాళదుంపలతో రైస్‌ మీక్స్ చేసి మసలలు వేసి కట్‌లెట్ తయారు చేయవచ్చు

కప్పు అన్నాంలో అరకప్పు ఉడికించిన బంగాళాదుంప ముప్పావుకప్పు ఉల్లిముక్కలు ఓపచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర వేయాలి

పావు టీస్పూన్‌లు కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేయాలి

3 టేబుల్ స్పూన్ల శనగపిండి, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా బియ్యం పిండి వేసి కలపాలి 

వీటన్నింటిని బాగా మిక్స్ చేయాలి వీటిని చిన్న ముద్దల్లా చేసి కట్‌లెస్‌లా చేయాలి రెండు వైపులా గోల్డెన్ కలర్‌లోకి వచ్చే వరకూ ఫ్రై చెయాలి