చాలామంది ఇండ్లలో మనీ ప్లాంట్ పెంచుతారు
మనీ ప్లాంట్ పెంచితే
అదృష్టం కలిసి
వస్తుందని నమ్ముతారు
దొంగిలించిన మనీ ప్లాంట్
మొక్కను ఇంట్లో
నాటుతే కలిసి వస్తుందంటారు
మనీ ప్లాంట్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏమీ లేకపోయినా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది
మనీ ప్లాంట్‌లు ఆకుపచ్చని ఆకులు మాత్రమే కాదు. అందమైన పువ్వులు పూసే మొక్కలు కూడా ఉంటాయట
ఈ మొక్క ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే దొంగిలించాలని చెబుతారు
వాస్తు శాస్త్రం మాత్రం దీనిని అంగీకరించదు ఖచ్చితంగా మనీ ప్లాంట్‌ని కొనుగోలు చేసి ఇంట్లో ఉంచుకుంటే మంచిది
మనీ ప్లాంట్స్‌ని గదిలో ఆగ్నేయ దిశలో ఉండాలి
ఆగ్నేయ దిశలో ఇంటి యజమానికి గణేశుడు పాలించే గ్రహం శుక్రుడు
గణేశుడు ఇంటి యజమానికి కష్టాలను తొలగించి సంపద, శ్రేయస్సు కలిగిస్తాడని అందరూ నమ్ముతారు
Related Web Stories
ఇలా చేస్తే చపాతీలు మృదువుగా వస్తాయి..
భయంకరమైన కొత్త వైరస్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..
చేపల ఇగురు ఇలా చేస్తే లొట్టలేసుకుని లాగించాల్సిందే
సైకిల్ తొక్కితే కలిగే అద్భుతమైన లాభాలు తెలుసా..