చలికాలంలో చర్మ సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి

పెదవులు, అరచేతులు, పాదాలు ఎక్కువగా పగిలిపోతుంటాయి

కాబట్టి, చలికాలంలో ఈ తప్పులు చేయకపోవడం మంచిది

వేడి నీళ్లతో పదే పదే ముఖం కడుక్కోవడం

సన్‌స్క్రీన్ అప్లై చేయకపోవడం

తరచుగా స్క్రబ్బింగ్ చేయడం

సరిపడా నీళ్లు తాగకపోవడం

మాయిశ్చరైజర్ వాడకపోవడం