పీడకలలు రావడానికి ఒత్తిడి, ఆందోళన, ఆహారపు అలవాట్లు, లేదా గతంలో జరిగిన బాధాకరమైన సంఘటనలు వంటివి కారణం కావచ్చు.
వాటిని ఎదుర్కోవడానికి ఈ కింది జీవిత మంత్రాలను పాటించడం అలవాటు చేసుకోండి.
కమ్మటి నిద్ర పడుతుంది.
ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రపోవడం, మేల్కొవడం అలవాటు చేసుకుంటే చెడు కలలు రావు.
పడుకునే ముందు మనసుకు ప్రశాంతత కలిగించే పనులు చేయండి. చదవడం, స్నానం చేయడం లేదా సంగీతం వినడం వంటివి ఏదైనా కావచ్చు.
కొన్ని ఆహారాలు, పానీయాలు నిద్రకు భంగం కలిగిస్తాయి. ముఖ్యంగా నిద్రపోయే ముందు కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల పీడకలలు వచ్చే అవకాశాలను పెంచుతుంది.
నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందు ఫోన్లు, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను వాడటం మానుకోండి.
Related Web Stories
టూత్ పేస్ట్‌ను ఇలా కూడా వాడొచ్చు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..
ఇవి.. మీ రక్త నాళాలలోని కొవ్వును కరిగిస్తాయి..
మీ జుట్టు బాగా ఊడిపోతోందా.. ఇవి కారణాలు కావొచ్చు..
సైన్స్ చెప్పిన ఈ టిప్స్‌తో ఏకాగ్రత రెట్టింపు