విద్యార్థులు ఏకాగ్రతను మెరుగుపరుచుకునేందుకు శాస్త్రీయమైన కొన్ని టిప్స్ ఫాలో కావాలి
25 నిమిషాల పాటు ఏకబిగిన చదివాక 4 నిమిషాల పాటు తప్పనిసరిగా బ్రేక్ తీసుకోవాలి
పలు సబ్జెక్టులపై ఒకేసారి ఫోకస్ పెట్టకుండా ఏదో ఒకేదాన్ని ఎంచుకుని చదవాలి
గింజలు, పండ్లు, డార్క్ చాక్లెట్, గ్రీన్ టీతో మెధోసామర్థ్యాలు ఇనుమడిస్తాయి.
స్పష్టమైన లక్ష్యాలతో పని మొదలెడితే ఏకాగ్రత కుదురుతుంది.
పదే పదే ఒకే పాఠాన్ని చదవకుండా మీకు మీరే పరీక్ష పెట్టుకుంటే ఏకాగ్రత చెదరదు
తగినంత నిద్ర లేకపోతే ఏకాగ్రత 30 శాతం మేర తగ్గే అవకాశం ఉందన్న విషయం మరువద్దు
రోజూ కనీసం 20 నిమిషాల పాటు కసరత్తులు చేస్తే కూడా మేధో సామర్థ్యాలు ఇనుమడిస్తాయి.
Related Web Stories
అరటిపండును ఖాళీ కడుపుతో తింటున్నారా?.. ఇది తెలుసుకోండి
పాదాల దుర్వాసన పోవాలంటే ఇలా చేయండి
చిన్న వయస్సులోనే తెల్లజుట్టుకు కారణం ఇదే
మీకు తెలీకుండా బీపీని పెంచే ఫుడ్స్ ఇవే