చిన్న వయస్సులోనే తెల్లజుట్టుకు  కారణం ఇదే

తెల్లజుట్టుతో చాలా మంది బాధపడుతున్నారు

జన్యుపరంగానే కాకుండా విటమిన్లు, ఖనిజాల లోపం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది

జీవనశైలి , ఆహారం, మానసిక ఒత్తిడి కూడా తెల్లజుట్టుకు కారణం

మెలినిన్ అనే వర్ణద్రవ్యం వల్ల జుట్టు రంగు ఆధారపడి ఉంటుంది

శరీరంలోని మెలినోసైట్ కణాల ద్వారా వర్ణద్రవ్యం ఉత్పత్తి అవుతుంది

ఈ కణాలకు తగినంత పోషాకాహారం అందనప్పుడు జుట్టు రంగును కోల్పోతుంది

జుట్టు తెల్లబడటానికి విటమిన్ బీ12 లోపం కూడా ప్రధానం

శాఖాహారుల్లో బీ12 లోపం ఎక్కువగా కనిపిస్తుంది.. వీరు గుడ్లు, పాలు, పుట్టగొడుగులు తీసుకోవాలి

విటమిన్ డి లోపం వల్ల కూడా జుట్టు కుదుళ్లు బలహీనపడతాయి

తెల్ల జుట్టు నివారణకు పాలు, పెరుగు, గుడ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి