అరటిపండును ఖాళీ కడుపుతో తింటున్నారా?.. ఇది తెలుసుకోండి

అరటిపండును చాలా మంది ఇష్టంగా తింటుంటార

అరటిపండు తినడం వల్ల శక్తి లభిస్తుంది

బనానాను కొందరు బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటారు

కొన్ని సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో అరటిపండు తింటే ప్రమాదమే

డయాబెటీస్, జీర్ణవ్యవస్థ సమస్యలతో బాధపడేవారు పరగడుపున ఈ పండును తినొద్దు

ఆమ్లత్వం, మైగ్రేన్లు లేదా కడుపు సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఖాళీకడుపుతో తినకూడదు

ఓట్ మీల్, పెరుగు, ఎండిన పండ్లతో కలిపి అరటిపండును బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవచ్చు

భోజనం తర్వాత, సాయంత్రం స్నాక్స్‌గా కూడా బనానాను తినొచ్చు

అరటిపండు చల్లదనాన్ని కలిగి ఉంటాయి. కనుక రాత్రిపూట తినకుండా ఉండటమే మంచిది