పింక్ పెదవులు డెడ్ స్కిన్ పొర తొలగిపోవాలంటే..
ఎక్స్ ఫోలియేట్ చేయడానికి చక్కెరతో స్ర్కబ్ చేయాలి.
పెదవుల అందం పెరగాలంటే ధూమపానాన్ని తగ్గించాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తిసుకోవాలి.
మాయిశ్చరైజ్ సరిగా చేయకపోయినా పెదాలు పగులుతాయి.
తేమగా ఉంచడానికి షియా బటర్, కొబ్బరి నూనె ఉపయోగించవచ్చు.
సరైన ఆహారం తీసుకుంటే చర్మం జిడ్డుతనం ఉండదు.
పెదవులు కూడా అందంగా, సున్నితంగా కనిపిస్తాయి.
హైడ్రేటెడ్ గా ఉంచాలంటే మాత్రం నీటిని అధికంగా తీసుకోవాలి.
Related Web Stories
హెర్బల్ వాటర్ .. ఇంట్లోనే తయారు చేసుకోండిలా..
ఇంట్లో ఈ ఒక మొక్క పెంచితే అదృష్టం కలిసి వస్తుంది.
చెదపురుగులతో ఇబ్బంది పడుతున్నారా ఇలా శాశ్వతంగా వదిలించుకోండి
కాఫీ తాగేందుకు సరైన సమయం ఇదే