హెర్బల్ వాటర్ .. ఇంట్లోనే
తయారు చేసుకోండిలా..
కావలసిన పదార్థాలు : బీట్ రూట్, ఆపిల్, ఎండుద్రాక్ష, సోపు గింజలు, అల్లం, ఒక గాజు కంటైనర్.
తయారీ విధానం: పదార్థాలను అన్నింటిని ముక్కలుగా కట్ చేసి గాజు కంటైనర్ లో వెయ్యాలి.
ఇందులో నీరు పోసి
బాగా కలపాలి.
దీన్ని సుమారు 3 నుండి 4 గంటల సేపు కదల్చకుండా అలాగే ఉంచాలి.
పండ్లు, అల్లంలోని సారం అంతా నీటిలోకి వెళుతుంది.
ఆ తరువాత ఈ నీటిని సాధారణంగా తాగవచ్చు. ఈ నీరు గొప్ప డిటాక్స్ డ్రింక్.
Related Web Stories
ఇంట్లో ఈ ఒక మొక్క పెంచితే అదృష్టం కలిసి వస్తుంది.
చెదపురుగులతో ఇబ్బంది పడుతున్నారా ఇలా శాశ్వతంగా వదిలించుకోండి
కాఫీ తాగేందుకు సరైన సమయం ఇదే
డయాబెటిస్ vs కొలస్ట్రాల్.. ఈ నిజాలు తెలిస్తే..