చిరుతపులి vs చిరుత
ఏది బలమైనది..
చిరుతలు, చిరుతపులులు రెండూ వేరువేరు. శరీరాకృతి నుండి అన్ని విషయాలలో తేడాలుంటాయి.
చిరుతలు వేగంలో మొదటిస్థానంలో ఉంటాయి. గంటకు 60-70మైళ్ల
వేగం చేరుకోగలవు.
చిరుతలు, చిరుతపులులు రెండూ చురుగ్గానే ఉంటాయి.
అయితే చిరుతల శరీరం పొడుగ్గా, తేలికగా వాటి ఎరను పట్టుకోవడానికి మరింత అనుకూలంగా ఉంటుంది.
చిరుతలతో పోలిస్తే చిరుత పులుల బలం ఎక్కువ.
చిరుతలకు వేగం ఎక్కువ ఉన్నా చిరుతపులులతో పోలిస్తే ఓపిక మాత్రం తక్కువ.
Related Web Stories
బోటి కర్రీ ఇలా వండారంటే.. టేస్ట్ అదిరిపోవాల్సిందే..
మీ బరువును తగ్గించే.. సూపర్ డ్రింక్స్ ఇవే..
ఈ పళ్లను తొక్కతోనే తినాలి..
జుట్టుకు నల్ల జీలకర్ర నూనె రాస్తే ఏమవుతుందో తెలుసా..