జుట్టుకు నల్ల జీలకర్ర నూనె రాయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

నల్ల జీలకర్ర నూనె రాయడం వల్ల జుట్టు బలంగా మారుతుంది.

రక్త ప్రసరణను మెరుగుపరడం ద్వారా జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. 

ఈ నూనెలోని ఒమేగా కొవ్వు ఆమ్లాలు వెంట్రుకల చుట్టూ రక్షణ పొర ఏర్పడి ఆరోగ్యంగా ఉంటాయి.

చండ్రు, తలలో మొటిమలు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

జుట్టు రాలడానికి కారణమయ్యే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.