ఉదయం గోరువెచ్చని ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను దూరమవుతాయి.
శరీరం నుంచి విషం తొలగిపోతుంది.
గొంతు ఇన్షెక్షన్ల నుంచి ఉపశమనం కలుగుతుంది.
నోటి గాయాలు నయమవుతాయి.
నోటిలోని హానికరమైన బ్యాక్టీరియా తొలగిపోతుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
జుట్టుకు రైస్ వాటర్ వాడితే జరిగేది ఏమిటో తెలుసా..!
షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఆ లక్షణాలకు ఇవే కారణాలు..
ఆషాడంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..
సన్ స్క్రీన్ ఎలా వాడాలో తెలుసా..