ప్రపంచంలో అత్యంత ప్రాచీన  దేశాలు ఇవే!

ఇరాన్ (క్రీస్తు పూర్వం 3200) 

ఈజిప్ట్ (క్రీస్తు పూర్వం 3100) 

వియత్నాం (క్రీస్తు పూర్వం 2879)

ఆర్మీనియా (క్రీస్తు పూర్వం 2492)

ఉత్తర కొరియా (క్రీస్తు పూర్వం 2333)

చైనా (క్రీస్తు పూర్వం 2070)

భారత్ (క్రీస్తు పూర్వం 2000)

జార్జియా (క్రీస్తు పూర్వం 1300) 

ఇజ్రాయెల్ (క్రీస్తు పూర్వం 1300)

సుడాన్ (క్రీస్తు పూర్వం 1070)