మటన్ ని పొరపాటున కూడా వీరు తినకూడదు..!

మటన్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. 

కొందరు దీనిని మితిమీరిన స్థాయిలో తీసుకుంటే అనారోగ్యం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు వైద్య నిపుణులు. 

మటన్ ప్రోటీన్లు, ఐరన్, కాల్షియం సమృద్ధిగా కలిగి ఉంటుంది.

కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు దీనిని పూర్తిగా మానేయడం మంచిది.

రక్తహీనత సమస్య ఉన్నవారికి ఇది చాలా మంచిది.

హై బీపీ ఉన్నవారు మటన్‌ను మితంగా తినాలి. 

గర్భిణీలు మటన్ ని మితంగా తీసుకోవాలి. చాలా వేడిగా ఉండే ఈ ఆహారం గర్భస్రావానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.