ఎండా కాలం వస్తోంది, మంచి కూల్
ప్రదేశాలకు వెళ్లి హాయిగా గడపాలని
ఉంటుంది
సమ్మర్లో చల్లగా సేదతీరడానికి మన సౌత్ ఇండియాలో మంచి ప్లేస్లు ఉన్నాయి
మన తెలుగు రాష్ట్రాలకు దగ్గరలో ఉండే చల్లని ప్రదేశాలు ఏవో తెలుసుకుందాం
అరకు వ్యాలీలో కాఫీ తోటలు, ఎత్తయిన కొండలు, సమ్మర్లో పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది
దక్షిణ భారత దేశంలో వేడి ఎక్కువగా ఉన్నరోజుల్లో కూడా తమిళనాడులో వట్టకనాల్ చల్లగా ఉంటుంది
తమిళనాడులో కొడైకెనాల్ ప్రకృతి అందాలు చాలా బాగుంటాయి
పొన్ముడి హిల్స్ (కేరళ) కొండ ప్రాంతాలు ట్రెక్కర్స్ కు అనుకూలంగా ఉంటాయి
ఇడుక్కి (కేరళ)లో ఇడుక్కి ఆర్చ్ డ్యామ్, కాఫీ తోటలు, గులాబీ తోటలు, కులమాపు డ్యామ్ ప్రాంతంలో చూడదగినవి
అందమైన బీచ్లు, అద్భుతమైన శిల్పాలతో ఉండే ఆలయాలకు గోకర్ణ (కర్ణాటక) ప్రసిద్ధి
Related Web Stories
ఇంట్లో మీరు వాడే పసుపు మంచిదో, కల్తీదో ఇలా తెలుసుకోండి..
మీ పాదాలు నుండి వచ్చే దుర్వాసనకు చెక్ పెట్టండి ఇలా
ఇంట్లో వాషింగ్ మెషీన్ ఉందా.. అయితే ఈ ట్రిక్ తప్పక తెలుసుకోండి..
చక్కటి జుట్టు కోసం ఈ నూనె వాడండి