ఇంట్లో మీరు వాడే పసుపు
మంచిదో, కల్తీదో
ఇలా తెలుసుకోండి..
ఒక గ్లాస్‍లో చిటికెడు పసుపు పొడిని తీసుకుని దానికి కొన్ని చుక్కల నీరు కలపండి.
ఆ తర్వాత కొంచెం హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేయగానే, బుడగలు కనిపిస్తే..
మసాలాలో పసుపు రంగులో ఉన్న సబ్బు పొడి లేదా సుద్ద పొడి కలిసిందని అర్థం.
అసలైన పసుపు పొడికి మరొక మార్గం ఏమిటంటే..
ఒక చిటికెడు పసుపులో కొన్ని చుక్కల హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకొని, దానికి కొంత నీరు కలపండి.
ఈ మిశ్రమాన్ని గట్టిగా షేక్ చేయండి.
ఇప్పుడు అది గులాబీ రంగులోకి మారితే దానిలో వేరే ఏదో కలిసిందని అర్థం.
Related Web Stories
మీ పాదాలు నుండి వచ్చే దుర్వాసనకు చెక్ పెట్టండి ఇలా
ఇంట్లో వాషింగ్ మెషీన్ ఉందా.. అయితే ఈ ట్రిక్ తప్పక తెలుసుకోండి..
చక్కటి జుట్టు కోసం ఈ నూనె వాడండి
అల్యూమినియం vs స్టీల్ ఏ కుక్కర్ బెస్ట్..!