జుట్టు సమస్యలకు
అల్లం నూనె దివ్యఔషదం...
అల్లం నూనె నెరసిన జుట్టుకు ఉపయోగిస్తే నల్లగా మార్చుతుందట. అంతేకాదు జుట్టు రాలడం తగ్గిస్తుందని చెబుతున్నారు.
ఈ అల్లం నూనెను వారానికి మూడు రోజులు ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుందని అంటున్నారు నిపుణులు.
అల్లం.. జుట్టులో మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఫలితంగా జుట్టు నల్లగా మారుతుంది అంటున్నారు నిపుణులు.
జుట్టుకి అల్లం తీసుకోవడం వల్ల రక్త ప్రసరణలో కూడా సహాయపడుతుంది. దీని కారణంగా జుట్టు మూలాలు బలోపేతం అవుతాయి.
అల్లంలో పుష్కలంగా లభించే విటమిన్లు బి, ఎ, సి, ఇ వంటి పోషకాలు జుట్టు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి.
ఇది రాత్రి పడుకునే ముందు జుట్టు మూలాలకు రాసుకోవాలి.
మరుసటి రోజు జుట్టును తేలికపాటి షాంపూతో కడగాలి. ఇలా కొన్ని వారాల పాటు చేయడం వల్ల జుట్టు రంగులో మార్పును మీరే గమనిస్తారు.
Related Web Stories
ఖర్జూరాలు కొనేటప్పుడు.. అసలా? నకిలీనా ఇలా తెలుసుకోండి..!
మటన్ ని పొరపాటున కూడా వీరు తినకూడదు..!
సౌత్ ఇండియాలో కూల్ సమ్మర్ ప్లేస్లు ఇవే..
ఇంట్లో మీరు వాడే పసుపు మంచిదో, కల్తీదో ఇలా తెలుసుకోండి..