ఖర్జూరాలు కొనేటప్పుడు.. అసలా? నకిలీనా ఇలా తెలుసుకోండి..!

ఖర్జూరం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఖర్జూరాలు శక్తికి మంచి మూలం

ఖర్జూరం ఆకారం, రంగు  .ఆకృతిని జాగ్రత్తగా పరిశీలించండి. 

నీటిలో ఖర్జూరాలు వేసి, వాటి క్యాలిటీ తనిఖీ చేయవచ్చు. 

నిజమైన ఖర్జూరాలు వాటి రంగును కోల్పోవు. అయితే బెల్లం పూసిన ఖర్జూరాలు పరిమాణం తగ్గడమేకాదు. మలినాలు నీటిలో కరిగిపోతాయి

ఖర్జూరం సహజ తీపిని కలిగి ఉంటుంది . దాని తాజాదనాన్ని దాని వాసన ద్వారా తనిఖీ చేయవచ్చు. 

తాజా మంచి నాణ్యత గల ఖర్జూరాలు మంచి వాసనను కలిగి ఉంటాయి,

చెడు ఖర్జూరాలు వింత వాసన కలిగి ఉంటాయి.